Trinethram News : జగిత్యాలలో జిల్లా కేంద్రంలోని తులసినగర్‌లో దారుణం. ప్రతిరోజూ చిన్న బాబును చితకబాదుతుండటంతో వీడియో తీసి సఖి సెంటర్‌లో ఫిర్యాదు చేసిన స్థానికులు. బాబును సఖి సెంటర్‌కు తరలింపు
దుబాయ్‌లో ఉంటున్న రమ భర్త ఆంజనేయులు.. తల్లి దాష్టీకాన్ని భరించలేక అధికారులకు స్థానికుల ఫిర్యాదు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


