Janasena : ఆ పదవి జనసేనకు దక్కుతుందా ?

TRINETHRAM NEWS

తేదీ : 27/04/2025. విశాఖపట్నం జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖలో డిప్యూటీ మేయర్ పదవిని కూటమి అవిశ్వాస తీర్మానం ద్వారా కైసవం చేసుకుంది. అయితే ఆ పదవి ఎవరికి దక్కుతుందనేది ప్రశ్నార్ధకంగా మారడం జరిగింది. మేయర్ గా టిడిపికి చెందిన పిలా. శ్రీనివాస్ పేరును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మరి ఆ లెక్కన పదవిని జనసేనకు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు రేసులోకి దూసుకొస్తున్నారని సమాచారం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Will the post go to Janasena

You cannot copy content of this page

Scroll to Top