జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : అదుపుతప్పి బోల్తా పడిన ప్రయివేటు ట్రావెల్స్ బస్సు .. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు .. క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.. హైదరాబాద్ నుండి చీరాల వెళుతుండగా జరిగిన ప్రమాదం.

ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, నరసరావుపేట డిఎస్పీ , నాగేశ్వరరావు,ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Road accident at Shanti

You cannot copy content of this page