తేదీ : 25/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరు జిల్లా నైపుణ్య అభివృద్ధి జిల్లా అధికారి జితేంద్రబాబు నిరుద్యోగులకు మంచి శుభవార్త చెప్పడం జరిగింది. గ్రీన్ దేశంలో ఐటిఐ ఎలక్ట్రిషన్, ప్లంబర్ , హెల్పర్ విభాగంలో ఖాళీలు ఉన్నాయని చెప్పారు. ముప్ఫై ఐదు,నుండి యాభై సంవత్సరాలలోపు వాళ్లు అర్హులని, ఆసక్తి కలవారు ఈ నెల ముప్ఫై వ తేది వరకు
https .// naipunyan .ap . gov .in / program – registrain లో దరఖాస్తు చేయాలని చెప్పడం జరిగింది. తగిన వివరాలకు ఈ నెంబరు ను. 9988853335 సంప్రదించాలన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


