Trinethram News : పార్లమెంటు మహిళా సాధికార కమిటీ ఛైర్పర్సన్ గా రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. 20 మంది లోక్ సభ, 10మంది రాజ్యసభ సభ్యులతో ఏర్పాటైన కమిటీలో సభ్యులుగా విభిన్న పార్టీలకు చెందిన మహిళా ఎంపీలు నియమితులయ్యారు.ఇందులో మహబూబ్నగర్, వరంగల్ ఎంపీలు డీకే అరుణ, కడియం కావ్య, సినీ నటి హేమామాలిని, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్పవార్ సతీమణి సునేత్ర అజిత్ పవర్ తదితరులు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


