Today in History : చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 20 న

TRINETHRAM NEWS

చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 20 న

Trinethram News : జననాలు

1889: ఎడాల్ఫ్ హిట్లర్, జెర్మనీని 12 సంవత్సరాలు పాలించినరాజు.

1904 : తొలితరం తమిళ సినిమా నిర్మాత, దర్శకుడు కె.సుబ్రమణ్యం జననం (మ. 1971)..

1930: త్రిపురనేని మహారధి , సినీ మాటల రచయిత(2011)

1948: పి.శంకరరావు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు.

1950: నారా చంద్రబాబునాయుడు, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నవ్యాంధ్ర మొదటి ముఖ్యమంత్రి.

1959: కొప్పుల ఈశ్వర్, తెలంగాణ శాసనసభ సభ్యుడు.

1972: మమతా కులకర్ణి, హిందీ సినీనటి.

1972: అంజలా జవేరి, టాలీవుడ్, బాలీవుడ్ సినీ నటి.

1989: నీనా దావులూరి, మిస్ అమెరికాగా ఎంపికైన తొలి భారతీయ అమెరికన్.

మరణాలు

1955 : మద్రాసు ప్రాంతానికి చెందిన భారతీయ గణిత శాస్త్రవేత్త తిరుక్కన్నపురం విజయరాఘవన్ మరణం (జ. 1902).

1992: ఎమ్మెస్ రామారావు, తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు. (జ.1921)

1966: పి. సత్యనారాయణ రాజు, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. (జ.1908)

2017: తాతా రమేశ్ బాబు తెలుగు రచయిత, తెలుగు సినిమా ఆర్ట్ డైరక్టరు, సంపాదకుడు, చిత్రలేఖనోపాధ్యాయుడు. (జ.1960)

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Today in history: April 20th

You cannot copy content of this page

Scroll to Top