Trinethram News : రూ.562 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం.. తోషిబా అనుబంధ సంస్థ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా (టీటీడీఐ) సుముఖత.. విద్యుత్ సరఫరా, పంపిణీలో పెట్టుబడులు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఒప్పందం.. రుద్రారంలో ఇప్పటికే రెండు ఫ్యాక్టరీలను నిర్వహిస్తున్న టీటీడీఐ
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


