వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: పరిగి నియోజకవర్గం,పూడూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో పరిగి ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన భూ భారతి చట్టం పై అవగాహన సదస్సు కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ ,మండలి విప్ మహేందర్ రెడ్డి ,తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ,జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


