Trinethram News : ఏపీలో వివిధ రకాల యాప్ ల భారంతో సతమతమవుతున్న ఉపాధ్యాయులకు ఊరట. యాప్ ల భారాన్ని తగ్గిస్తామని ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన మాటను విద్యా శాఖ మంత్రి లోకేశ్ నిలబెట్టుకున్నారు. ప్రభుత్వం ‘లీప్’ (లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్) పేరుతో సమగ్ర యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ యాప్లో స్కూల్, టీచర్, స్టూడెంట్, గవర్నెన్స్, కమ్యూనికేషన్, డ్యాష్ బోర్డు అనే ఆరు విభాగాలున్నాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


