Trinethram News : ఏపీలోని పోలవరం ప్రాజెక్టుని బుధవారం నుంచి మూడు రోజుల పాటు కేంద్ర నిపుణుల బృందం సందర్శించనుంది. పోలవరం ప్రాజెక్టులో గ్యాప్-1, గ్యాప్-2, డయాఫ్రంవాల్ ప్రాంతాల్లో వినియోగించనున్న మట్టి నాణ్యతా ప్రమాణాలను కేంద్ర మెటీరియల్ అండ్ సాయిల్ రిసెర్చ్ సెంటర్ నిపుణులు పరిశీలించనున్నారు. అల్లూరి జిల్లా దండంగి గ్రామం వద్ద ఉంచిన మట్టి నిల్వలని కూడా బృందం పరిశీలించనుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


