తేదీ : 09/04/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , రేషన్ షాపుల ద్వారా చిరుధాన్యాలు సరఫరా చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. జూన్ నెల నుంచి నలభై వేల ప్రభుత్వ పాఠశాలలు మరియు నాలుగువేల వసతి గృహాలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తామని తెలిపారు. రైతు బజార్లలో చౌక ధరల దుకాణాల ఏర్పాటుపై కేంద్రంతో చర్చించినట్లు చెప్పారు.
ఉజ్వల యోజన కింద రాష్ట్రంలో ఉన్నటువంటి 9.65 లక్షల లబ్ధిదారులకు65.40 లక్షలకు పెంచేందుకు కేంద్రం సముకత వ్యక్తం చేసిందన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


