AP: అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు అధికారులు నలుగురు సిబ్బందితో కూడిన ‘పాస్పోర్టు సేవా మొబైల్ వ్యాన్’ సిద్ధం చేశారు. కార్యాలయానికి వెళ్లలేని వారు, మారుమూల ప్రాంత ప్రజలు ఊరిలోనే ఉండి ఈ వ్యాన్ సాయంతో పాస్పోర్టు పొందొచ్చు. వ్యాన్ ఎప్పుడు, ఎక్కడికి వస్తుందో అధికారులు సంబంధిత వెబ్సైట్లో పేర్కొంటారు. ప్రక్రియ పూర్తయ్యాక పాస్పోర్టు ఇంటికే పంపిస్తారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


