తేదీ : 08/04/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీయంసీ) మంచి శుభవార్త చెప్పడం జరిగింది. ఆస్తిపన్ను, ఖాళీ స్థలాలపై ఐదు శాతం పన్ను రాయితీని ప్రకటించింది. ఈనెల ముప్ఫై వ తేది లోగా పన్ను చెల్లించి ఐదు శాతం రాయితీ పొందవచ్చు అని కమిషనర్ సంపత్ కుమార్ ఐఏఎస్ తెలిపారు. జీవీయంసీ కార్యాలయాల్లో ఆన్లైన్ ద్వారా చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు ఆయన చెప్పారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


