తేదీ : 08/04/2025. కడప జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పులివెందుల టిడిపిలో మరోసారి విభేదాలు తలెత్తాయి. ఇంచార్జ్ మంత్రి సవిత ఎదుటే వాగ్వాదం, ఘర్షణ జరిగింది. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, బీటెక్ రవి వర్గీయుల మధ్య వాగ్వాదం తలెత్తడంతో రాంగోపాల్ రెడ్డి పై వేముల మండలానికి చెందిన పార్థసారధి రెడ్డి అనుచరలు దాడికి పాల్పడ్డారు. ఆయనపై ఆరోపణలు చేసిన పార్థసారధి వర్గీయులు చేసినట్లు తెలుస్తోంది. ఇడుపులపాయ త్రిబుల్ ఐటీలో అమ్ముకుంటున్నారని ఆరోపణలు చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


