CM Chandrababu : రేపు బాపట్ల జిల్లాలో పింఛన్ల పంపిణీకి సీఎం చంద్రబాబు

TRINETHRAM NEWS

Trinethram News : బాపట్ల జిల్లా పెద్దగంజాం పంచాయతీ పరిధిలోని కొత్త గొల్లపాలెం గ్రామంలో రేపు సిఎం పర్యటించనున్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అనంతరం, గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 11 గం.ల నుండి సా.4 గం.ల వరకు సీఎం పర్యటన కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM Chandrababu to distribute

You cannot copy content of this page

Scroll to Top