MLA Vegulla : నియోజకవర్గ ప్రజలకు, కూటమి నాయకులు, కార్యకర్తలకు ఉగాది శుభాకాంక్షలు

TRINETHRAM NEWS

ఎమ్మెల్యే వేగుళ్ళ

మండపేట : త్రినేత్రం న్యూస్. మండపేట నియోజకవర్గ ప్రజలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు గారు విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. షడ్రుచుల సమ్మేలనంతో ఉగాది పర్వదినాన్ని ప్రజలంతా సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ శుభాలు కలగాలని, అందరి కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ugadi greetings to the

You cannot copy content of this page

Scroll to Top