Kirsty Coventry : IOC అధ్యక్షురాలిగా కిర్స్టీ కోవెంట్రీ

TRINETHRAM NEWS

130 ఏళ్ల చరిత్రలో మొదటి మహిళా చీఫ్‌

Trinethram News : అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నూతన అధ్యక్షురాలిగా కిర్స్టీ కోవెంట్రీ ఎన్నికయ్యారు.

అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షురాలిగా ఎన్నికైన మొదటి మహిళ క్రిస్టీ కోవెంట్రీ రికార్డు సృష్టించారు.

ఇది కాకుండా, క్రిస్టీ కోవెంట్రీ జింబాబ్వే క్రీడా మంత్రిగా పని చేశారు.

ఇప్పుడు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Kirsty Coventry elected as

You cannot copy content of this page

Scroll to Top