MLCs leave YCP : వైసీపీని వీడనున్న మరో 8 మంది MLCలు

TRINETHRAM NEWS

Trinethram News : ఏపీలో వైసీపీకి మరో 8 మంది ఎమ్మెల్సీలు రాజీనామా చేయనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గతేడాది నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేసినా అవి ఇంకా ఆమోదం పొందలేదు. అందువల్లే రాజీనామాకు సిద్ధపడి కూడా ఇప్పటి వరకూ వేచి చూసిన కొందరు ఎమ్మెల్సీలు ఇప్పుడు మర్రి రాజశేఖర్ రాజీనామాతో తామూ దానికి సిద్ధమేనంటూ కూటమికి సంకేతాలు పంపారని తెలిసింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

8 more MLCs to

You cannot copy content of this page

Scroll to Top