అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 18 : సోమవారం సిపిఎం పార్టీ ప్రజా చైతన్య యాత్ర సందర్భంగా పెదలబుడు, చినలబుడు పంచాయితీల్లో గుర్తించిన సమస్యలపై జిల్లా నాయకులు పొద్దు బాలదేవ్ మండల నాయకులు కిల్లో జగన్నాథ్, కొర్రా మగ్గన్న కిల్లో ముకుంద్ అరకువేలి గ్రీవెన్సీలో ఎంపిడిఓ కార్యాలయం చినలబుడు సచివాలయంలో పెదలబుడు,చినలబుడు పంచాయతీ పరిధిలో మంచినీరు, చెక్ డ్యామ్ లు ,పిఎం జన్ మాన్ హౌసింగ్, అంగన్వాడీభవనం, ROFR పట్టాలు, డ్రైనేజి, కల్వర్టు సమస్యలమీద అరకువేలిమండల ఎంపిడిఓ ,తహశీల్దార్ పంచాయితీ కార్యదర్శిలకు వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అరకువేలి మండల నాయకులు ,తాంగుల హరి,కిల్లో. సహదేవ్ ,ప్రకాష్ శరభగుడ, తాంగులగుడ గ్రామస్తులు కె.కేశవ, కె.చిట్టిబాబు,పి.కళ్యాణ్, బి.దయితరి, బి.ముకుందు,జె.అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


