Class 10 Exam : ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలు ప్రారంభం

TRINETHRAM NEWS

తేదీ : 17/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఉండి మండలం,, పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మొదలయ్యాయి. నియోజకవర్గ పరిధిలోని విద్యార్థులు 2,383 మంది పరీక్షలు కు హాజరవ్వడం జరిగింది. అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు.
సంబంధిత ఉపాధ్యాయుల స్టాపు ప్రతి ఒక్క విద్యార్థిని మరియు విద్యార్థులను చెక్ చేసి లోపలికి వె ల్లమని తెలిపారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతున్నట్లు అధికారులు విద్యార్థులకు వివరించారు. సెక్షన్ 144 అమలవుతుందని వెల్లడించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Class 10th exams start

You cannot copy content of this page

Scroll to Top