జూన్ 26, 2026
TRINETHRAM NEWS

తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తమిళనాడులోని శ్రీరామానుజార్ దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

దర్శనం అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ…. సమానత్వం కోసం పాటుపడిన శ్రీరామానుజుల వారి జన్మస్థలానికి రావడం తన పూర్వజన్మ సుకృతమన్నారు.

అందరికీ మంచి జరగాలని తాను ప్రార్ధించినట్లు తెలిపారు.

You cannot copy content of this page