
తేదీ : 13/03/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పింఛన్ దారులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి త్వరలోనే కొత్త పింఛన్లు ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మంత్రి కొండపల్లి. శ్రీనివాస్ అనడం జరిగింది.
ఇందుకోసం సులభంగా దరఖాస్తు చేసుకునే విధానాన్ని రూపొందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. గత వైసిపి ప్రభుత్వం హాయంలో అర్హత లేని వారికి పింఛన్లు ఇచ్చారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్హత కలిగిన వారిని తొలగిస్తున్నామని వివరించి చెప్పారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
