జూన్ 26, 2026
TRINETHRAM NEWS

తేదీ : 13/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సాధించినట్లు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తన క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల వినతులను స్వీకరించడం జరిగింది.
క్షుణ్ణంగా తెలుసుకుని నేనున్నానంటూ వారికి భరోసా కల్పించారు. అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను సంప్రదించడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

solving public problems

You cannot copy content of this page