WhatsApp Image 2024 01 11 at 9.27.11 PM
తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులకు మనవి
స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకల సందర్భంగా ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ & వెబ్సైట్ కమిటీ వెలువరించిన మూడు గ్రంథాలపై సమాలోచన కార్యక్రమం రేపు సాయంత్రం 4 గంటలకు కమ్మ కళ్యాణ మండపం నందు నిర్వహించబడును.
ఈ కార్యక్రమమునకు
ముఖ్య అతిథిగా చైర్మన్, ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ & వెబ్సైట్ కమిటీ సభ్యులు టి డి జనార్దన్
మాజీ మంత్రివర్యులు నక్కా ఆనందబాబు
రేపల్లె శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్
పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు
అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్
బాపట్ల నియోజవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వేగేశన నరేంద్ర వర్మ
సంతనూతలపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బి ఎన్ విజయ్ కుమార్
తదితరులు ముఖ్య నాయకులు అతిథులుగా పాల్గొనేదరు.
కావున నియోజవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము.
ఇట్లు
తెలుగుదేశం పార్టీ కార్యాలయం – బాపట్ల
