TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి : ఆంధ్రప్రదేశ్ EAPCET 2025 అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. కాకినాడ JNTU ఆధ్వర్యంలో ఈ ఏడాది EAPCET జరుగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం EAPCET నిర్వహించనున్నారు.

మార్చి 15వ తేదీ నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 24వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులు స్వీకరిస్తారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

AP EAPCET 2025 Notification