బొగ్గు గనుల వేలంలో సింగరేణి సంస్థ పాల్గొనడాన్ని వ్యతిరేకిస్తున్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం
టీబీజీకేస్ అధ్యక్షులు
మిర్యాల రాజిరెడ్డి
గోదావరిఖని మార్చి,-12// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి ప్రైవేటీకరణ నిర్ణయంతో సంస్థ అస్తిత్వాన్ని కోల్పోతుంది సింగరేణి సంస్థ భవిష్యత్తు భవిష్యత్తు అస్తిత్వాన్ని కోల్పోతుంది సింగరేణిల ఈ రోజు ఏదైతే కోయగూడెం సత్తుపల్లి పోరాట ఫలితంగా అన్ని యూనియన్లు కలిసి ఎదిరించినటువంటి సందర్భంలో యాక్షన్ లో ఆ రెండు గనులు దక్కించుకున్నప్పటికీ ఈరోజు వారు భయంతో అక్కడ అడుగు పెట్టట్లేదు బొగ్గు తీయట్లేదు. ఈరోజు బొగ్గు బ్లాక్ ల వేలంలో పాల్గొనడం అంటే వాళ్లకు అనుమతి ఇచ్చినట్టుగానే పరిగణించాల్సిన అవసరం ఉంటుంది.
వాళ్లు ఏదేచ్ఛగా స్వేచ్ఛగా బొగ్గు తీసుకునేటువంటి అవకాశాన్ని కల్పించిన వాళ్ళం అవుతాం అందుకే ఏఐటియుసి ఐన్ టియుసి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు అనుమతి ఇవ్వండి అని ఆహ్వానించడం అనేటువంటిది ఇది కార్మిక వ్యతిరేక చర్య. కార్మికులను సంస్థను ఇబ్బందిలోకి నెట్టివేసే చర్యగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం భావిస్తా ఉంది వెంటనే ఈ యొక్క విషయాన్ని మీరు ఉపసంహరించుకోవాలి అలాగే సింగరేణి సంస్థ కూడా సింగరేణి భవిష్యత్తును ఉనికిని అస్తిత్వాన్ని కార్మికులని కాపాడాలి. ప్రైవేటీకరణ ఆలోచన లెకుండా ముందుకు పోవాలి తప్పితే లాభాల కోసమో లేదంటే ఇంకేదో దానికోసం ప్రయత్నం చేసి మనం ఇబ్బందుల పాలు కావద్దు అనేటువంటిది తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం స్పష్టం చేయదలచుకున్నది.
ఈరోజు మనం ఏఐటియుసి ఐఎన్టీయూసి తో పాటుగా అన్ని సంఘాలు కూడా మనతో కలిసి వచ్చినటువంటి సంఘాలు మనం పోరాటం చేసి తెలంగాణ ఉద్యమంతో చెసిన విదంగా సంస్థ ప్రైవేటీకరణను కూడా వ్యతిరేకించి బొగ్గు బ్లాక్ ల వేలంలో రెండు సార్లు వేయ కపోతే మూడోసారి వేసినోనికి వచ్చిందనేటువంటి ఉద్దేశంతో వాళ్లను మనం బెదిరిస్తేనో అదిరిస్తేనో వాళ్ళు తవ్వకుండా ఉంటేనే వాళ్లకు స్థలం లేదనో వాళ్లకు అడుగుపెట్టలేదు లేదా మొన్నటి వరకు కేసీఆర్ గారి ప్రభుత్వం అనుమతించలేదు ఈరోజు వాళ్ళకి ఆహ్వానం పలికినట్టుగానే ఈరోజు ఇప్పుడు ఉన్న తెలంగాణ ప్రభుత్వం వాళ్లను బొగ్గు తీయడానికి ఆహ్వానించినట్టుగానే భావించాల్సి వస్తుంది.
కాబట్టి ఈ యొక్క చర్యను ఉపసంహరించుకోకపోతే సింగరేణి సంస్థ మగడ ఉండదు అస్తిత్వం ఉండదు అనేటువంటి తెలియజేస్తున్నాం. ఎందుకంటే న బొగ్గు బ్లాక్లి వేలంలో ఒకసారి పాల్గొన్న తర్వాత ఆ బొగ్గు బ్లాకు రాకపోతే ఏంటి నీ పరిస్థితి అలానే సింగరేణి సంస్థలో ఉన్నటువంటి బొగ్గు బ్లాక్ లలో టెండరు వేసినట్లయితే ఈరోజు ఆ బొగ్గు బ్లాకు నీకు దక్కనట్లయితే సింగరేణిలో ప్రైవేటు వాళ్ళ వాల్లె ఎక్కువ అయినట్లయితే సింగరేణి సంస్థలో ఉన్నటువంటి ఈ బావులు అనేటివి తగ్గిపోతున్నట్లయితే ఒక స్టేజికి వచ్చేసరికి పది పదిహేనేళ్లలో మనకు బావుల సంఖ్య తగ్గుతుంది ప్రైవేటు వాళ్ళ బావుల సంఖ్య పెరుగుతుంది వాళ్ళ ఆధిపత్యం ఉంటుంది ప్రైవేట్ వాళ్ళ గుత్తాధిపత్యం ఉంటుంది బొగ్గు మీద కూడా ప్రైవేటు వాళ్ళ యొక్క అధిపత్యం చెలాయిస్తారు అప్పుడు సింగరేణి సింగరేణి సంస్థల పని చేసేటువంటి కార్మికుల పరిస్థితి ఏంటి అనేటువంటిది ఆలోచించి ఈ రోజు అన్ని సంఘాలు వ్యతిరేకిస్తుంటే
ఈ రెండు గెలిచిన సంఘాలు మాత్రమే ఈరోజు కార్మికులు జీర్ణించుకోలేనటువంటి సమస్య ఎందుకంటే ఈరోజు కార్మికులు ఇంత కష్టపడితేనే ఈరోజు ఈ మాత్రం బొగ్గు వస్తునటువంటి పరిస్థితులలో మరియు ప్రైవేటు వాళ్ళకు వేసినట్లయితే ఈరోజు ఎన్ మైనస్ వన్ అయితే ఏంది మెడికల్ బోర్డు అనెది ఇదంతా దేనికి ఏ చెరమగీతం పాడతామా చెక్ పెడదామా ఒక వైపేమో అన్ని డిమాండ్లు కావాలని అడుగుతుంటే మేనిఫెస్టోలలో పెట్టిన హామీలు రెండు సంఘాలు కూడా పెడితే మళ్లీ ఇప్పుడేమో వేలంలో పాల్గొనమని అనడం అంటే ఇది ఒక రెండు నాలుకల ధోరణి అలపిస్తున్నటువంటి ఇటుక్, ఏఐటీయూసీ యొక్క వైఖరిని కార్మిక వర్గం గ్రహించాలి మీరు వెంటనే దీన్ని ఏదైతే మీరు
ఈ చర్యను ఉపసంహరించుకోకపోతే కార్మికుల యొక్క వ్యతిరేకతను మీరు చవిచూశాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే యాజమాన్యం కూడా దీనివల్ల లాభనష్టాలను కూడా గ్రహించాలి దీని తోటి మనకు లాభం జరుగుతుందా నష్టం ఏమన్నా అనేటువంటిది కూడా ఆలోచించాలి ఇప్పటి వరకే సత్తుపల్లి విషయంలో అయితే ఇతర ఉత్త విషయాలలో కూడా యాజమాన్యంలో ఉన్నటువంటి నాయకులు అధికారులు కొంతమంది విముఖత చూపినటువంటి విషయం కూడా మనకు దృష్టికి వస్తుంది.
ప్రైవేటు వాళ్లను మనం ఆహ్వానించడం వలన సింగరేణి సంస్థకు నష్టం జరుగుతుంది అని తెలంగాణ బొగ్గగని కార్మిక సంఘం తెలియచేస్తూ ఒకవేళ దీన్ని మానుకోకపోతే మీరు వేలంలో పాల్గొనాలైనటువంటి చర్యకు ముందుకు వెళ్లినట్లయితే తప్పకుండా కార్మికుల పక్షాన ఉంటూ పోరాడుతూ ఒక కార్యక్రమాలు తీసుకొని కార్మికవర్గానంత చైతన్యవంతం చేసి దీనికి వ్యతిరేకంగా పోరాడేటువంటి బ్లాకులు తీసుకున్నమో వాటి మీరు తప్పకుండా అని ఆహ్వానించినట్టే మనం ఇప్పటివరకు చేసినటువంటి పోరాట ఫలితంగా అన్ని యూనియన్లు కలిసి ఎదిరించినటువంటి సందర్భంలో యాక్షన్ లో ఆ రెండు గనులు దక్కించుకున్నప్పటికీ ఈరోజు భయంతో అక్కడ అడుగు పెట్టట్లేదు బొగ్గు తీయట్లేదు.
ఈరోజు బొగ్గు బ్లాక్ ల వేలంలో పాల్గొనడం అంటే ప్రైవేటీకరణ ను ఆహ్వానించడం అనేటువంటిది ఇది కార్మిక వ్యతిరేక చర్య కార్మికులను సంస్థను ఇబ్బందిలోకి నెట్టివేసే చర్యగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం భావిస్తా ఉంది వెంటనే ఈ యొక్క విషయాన్ని మీరు ఉపసంహరించుకోవాలి అలాగే సింగరేణి సంస్థ కూడా సింగరేణి భవిష్యత్తును ఉనికిని అస్తిత్వాన్ని కార్మికులని ఈ ప్రైవేటీకరణ లేకుండా ఆలోచనతో ముందుకు పోవాలి తప్పితే లాభాల కోసమో లేదంటే ఇంకేదో దానికోసం ప్రయత్నం చేసి మనం ఇబ్బందుల పాలు కావద్దు అనేటువంటిది తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం స్పష్టం చేయదలచుకున్నది.కొన్ని సంఘాలు కూడా మనతో కలిసి వచ్చినటువంటి సంఘాలు మనం పోరాటం చేసి తెలంగాణ ఉద్యమంతో పాటుగా ఈ ఒక ప్రైవేటీకరణను కూడా వ్యతిరేకించి బొగ్గు బ్లాక్ ల వేలంలో వద్దు అని అంటే ఒకటి రెండు సార్లు వేయ కపోతే మూడోసారి వేసినోనికి వచ్చిందనేటువంటి ఉద్దేశంతో వాళ్లను మనం బెదిరిస్తేనో అదిరిస్తేనో వాళ్ళు తవ్వకుండా ఉంటేనే వాళ్లకు స్థలం లేదనో వాళ్లకు అడుగుపెట్టలేదు లేదా మొన్నటి వరకు కేసీఆర్ గారి ప్రభుత్వం అనుమతించదు అనేటువంటిది సహకరించదనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి ఆ రెండు సంస్థలు ఈరోజు వాళ్ళకి ఆహ్వానం పలికినట్టుగానే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా వాళ్లను బొగ్గు తీయడానికి ఆహ్వానించినట్టుగానే భావించాల్సి వస్తుంది.
కాబట్టి ఈ యొక్క చర్యను ఉపసంహరించుకోకపోతే సింగరేణి సంస్థ మగడం ఉండదు అస్తిత్వం ఉండదు అనేటువంటి తెలియజేస్తున్నాం. ఎందుకంటే బొగ్గు బ్లాక్ల వేలంలో ఒకసారి పాల్గొన్న తర్వాత ఆ బొగ్గు బ్లాకు నీకు రాకపోతే ఏంటి నీ పరిస్థితి అలానే సింగరేణి కి దక్కనట్లయితే గత పదిహేనేళ్లలో మనకు బావుల సంఖ్య తగ్గుతుంది ప్రైవేటు వాళ్ళ బావల సంఖ్య పెరుగుతుంది వాళ్ళ ఆధిపత్యం ఉంటుంది ప్రైవేట్ వాళ్ళ గుప్తాధిపతి ఉంటుంది బొగ్గు మీద కూడా ప్రైవేటు వాళ్ళ యొక్క అధిపత్యం చెలాయిస్తారు అప్పుడు సింగరేణి సింగరేణి సంస్థల పని చేసేటువంటి కార్మికుల పరిస్థితి ఏంటి అనేటువంటిది ఆలోచించి ఈ రోజు అన్ని సంఘాలు వ్యతిరేకిస్తుంటే ఈ రెండు గెలిచిన సంఘాలు మాత్రమే ఈరోజు కార్మికులు జీర్ణించుకోలేనటువంటి సమస్య ఎందుకంటే ఈరోజు కార్మికులు ఇంత కష్టపడితేనే ఈరోజు ఈ మాత్రం బొగ్గు వస్తునటువంటి పరిస్థితులలో ఈరోజు ఎన్ మైనస్ వన్ అయితే ఏది మెడికల్ బోర్డు తదితర హామీలను పక్కనపెట్టి ప్రైవేటికరణ బంద్ చేయాలంటూ మేనిఫెస్టోలలో రెండు సంఘాలు పెట్టి మళ్లీ ఇప్పుడేమో ప్రైవేటు వాళ్లకు బొగ్గుబ్లాకుల వేలంలో పాల్గొనమని అంటున్నారు.
ఈరోజు కార్మిక వర్గం మిమ్మల్ని ఎన్నుకున్నందుకు ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి ఒడిగాడుతారా అనేటువంటిది కార్మిక వర్గం ఆలోచిస్తుంది. అందుకే ఏఐటీయూసీ , ఇటుక్ కార్మిక సంఘాలకి కార్మిక సంఘాల తరఫున తెలంగాణ బుగ్గని కార్మిక సంఘాల తరఫున తెలియజేస్తున్నది మీరు వెంటనే దాన్ని ఏదైతే మీరు చర్యను ఉపసంహరించుకోకపోతే కార్మికుల యొక్క వ్యతిరేకతను మీరు చవిచూడాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే యాజమాన్యం కూడా దీనివల్ల లాభనష్టాలను కూడా గ్రహించాలి దీని తోటి మనకు లాభం జరుగుతుందా ఏమన్నా అనేటువంటిది కూడా ఆలోచించాలి ఇప్పటి వరకే సత్తుపల్లి దాని విషయంలో అయితే ఇతర ఉత్త విషయాలలో కూడా యాజమాన్యంలో ఉన్నటువంటి నాయకులు అధికారులు కొంతమంది విముఖత చూపినటువంటి విషయం కూడా మనకు దృష్టికి వస్తున్నది కాబట్టి ఇలాంటి వాటిని కూడా ఆలోచించాలి ప్రైవేట్ వాళ్లకు ఆహ్వానించడం అయితే ఏంది?
ప్రైవేటు బాబులకు మనం ఆహ్వానించడం వలన సింగరేణి సంస్థకు నష్టం జరుగుతుంది అని తెలంగాణ బొబ్బెని కార్మిక సంఘం తెలియచేస్తూ ఒకవేళ దీన్ని మానుకోకపోతే మీరు వేలంలో పాల్గొనాలైనటువంటి చర్యకు ముందుకు వెళ్లినట్లయితే తప్పకుండా కార్మికుల పక్షాన ఉంటూ పోరాడుతూ ఒక కార్యక్రమాలు తీసుకొని కార్మికవర్గానంత చైతన్యవంతం చేసి దీనికి వ్యతిరేకంగా పోరాడేటువంటి కార్మిక వర్గాన్ని తయారు చేస్తామని హెచ్చరిస్తున్నాం
ఈ కార్యక్రమంలో కేంద్ర ఉపాధ్యక్షులు నూనె కొమరయ్య. ఆర్జీవన్ ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శంకర్ పింగిలి సంపత్ రెడ్డి నాగెలి సాంబయ్య. చెల్పూరి సతీష్ .చల్లా రవీందర్ రెడ్డి, చిలకలపల్లి శ్రీనివాస్ ,కొండ్ర అంజయ్య, వాసర్ల జోసెఫ్ జనగాం మల్లేష్, బొగ్గుల సాయి, అప్సర్ పాషా, పులిపాక శంకర్, ఉప్పులేటి తిరుపతి, మీసరాజు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


