దశదినకర్మలో పాల్గొన్న తాటి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండల కేంద్రంలో గాడి తిరుపతిరెడ్డి తండ్రి గాడి పుల్లారెడ్డి దశదినకర్మలో పాల్గొని చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన బూర్గంపహాడ్, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర మాజీ ట్రైకర్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు*

ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు చెన్నయ్య, మాజీ సర్పంచులు బైటి రాజేష్, వాడే నాగరాజు, సుధాకర్, కొప్పుల రాంబాబు, పాలకుర్తి రవి, బేతాళ వెంకన్న, నాగరాజు, బండ్ల వాసు, తదితరులు పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tati involved in Dasadinakarma

You cannot copy content of this page

Scroll to Top