MLA Jare : సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారే

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం. అశ్వారావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు జారే ఆదినారాయణ జమేదార్ బంజర్, పార్కలగండి, బాలరాజుగూడెం, జగ్గారం, అంకంపాలెం, ఆర్లపెంట పూసుకుంట గ్రామపంచాయతీలలో ఒక కోటి నలభైతొమ్మిది లక్షల ఇరవై వేల రూపాయలతో నిర్మించే సీసీ రోడ్ల పనులను భూమిపూజలు చేసి గౌ, ఎమ్మెల్యే చేతులతో ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా పలు కుటుంబాలను పరామర్శించారు…
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

foundation stone for CCroads

You cannot copy content of this page

Scroll to Top