WhatsApp Image 2024 01 11 at 8.02.51 PM
Trinethram News
ఏలూరు బైపాస్ లో రత్న బార్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం లో భార్యాభర్తలు స్పాట్ లో మృతి.
వివరాలలోకేళితే పెదవేగి మండలం
మండూరు పంచాయతీ వెంగమ్ పాలెం లో నడిమి గూడెం కు చెందిన చవట పల్లి రాటాలు.
అతని భార్య అమ్మాజీ టి వి ఎస్ మోపెడ్ పై దుగ్గిరాల వెళ్లి తిరిగి బైపాస్ లో వస్తున్నారు.
రత్న బార్ దగ్గర కొచ్చేసరికి విజయవాడనుండి తాడేపల్లి గూడెం వైపు వెళుతున్న కారు అతి వేగంగా వస్తూ అదుపుతప్పి భార్యాభర్తలు ప్రయాణిస్తున్న మోపెడ్ ను వెనకనుండి ఢీకొట్టింది.
ఈ ప్రమాదం లో రాటాలు అతని భార్య అమ్మాజీ అక్కడికక్కడే
మృతి చెందారు.
