తేదీ : 10/03/2025. కడప జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడపలో ఏర్పాటుచేసిన ఒక వస్తు దుకాణాన్ని ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించడం జరిగింది. అక్కడికి రావడంతో ఆమె అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


