Rs. 20000 for Farmer : అర్హులైన ప్రతి రైతుకు రూపాయలు ఇరవై వేలు

TRINETHRAM NEWS

తేదీ : 10/03/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైనటువంటి ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూపాయలు ఇరవై వేలు ఇస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో మాట్లాడారు. కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి బ్యాంకుల్లో నగదు జమ చేస్తామని వెల్లడించారు.

కౌలు రైతులు, వెబ్ ల్యాండ్ లో నమోదైన వారికి ఈ పథకం వర్తిస్తుందన్నారు. మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ రూపాయలు ముప్ఫై వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో పుడ్ ప్రాసెసింగ్ పాలసీ తెచ్చామన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rs. 2000 eligible farmer

You cannot copy content of this page

Scroll to Top