
తేదీ : 09/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన భీమవరం నియోజకవర్గం పులపర్తి. రామాంజనేయులు ను, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించడం జరిగింది. వారి ఇంటి వద్ద కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఎంతో బాధ్యతాయుతమైన పి యస్ సి చైర్మన్ గా ఎమ్మెల్యే అంజిబాబు చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి ఇద్దరం కలిసి కృషి చేస్తామని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
