మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించిన యువతులు

TRINETHRAM NEWS

ద్విచక్ర వాహనదారులను ఢీ కొట్టిన కారు

Trinethram News : హైదరాబాద్ – KPHB మెట్రో స్టేషన్ వద్ద ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టిన కారు

ఢీ కొట్టడమే కాక బైక్ వాహనదారుడిని బెదిరించిన యువతులు

ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించిన ద్విచక్ర వాహనదారుడు

రంగంలో దిగిన ట్రాఫిక్ పోలీసులు.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా రీడింగ్ 212 పాయింట్లు నమోదైనట్టు తెలిపిన పోలీసులు

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

women who created havoc

You cannot copy content of this page

Scroll to Top