MLA Jare Adinarayana : సెంట్రల్ లైటింగ్ రోడ్డు విస్తరణ పనుల పరిశీలన చేసిన ఎంఎల్ఏ జారే ఆదినారాయణ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలకేంద్రంలో జరుగుతున్న అటువంటి సెంట్రల్ లైటింగ్ రోడ్డు విస్తరణ పనులు పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ రోడ్డు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆ పనులకు సంబందించిన అధికారులకు వారు సూచించారు.ఈ కార్యక్రమంలో ములకలపల్లి మండలం మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

ongoing central lighting road

You cannot copy content of this page

Scroll to Top