MLA Program : శుభోదయం ఎమ్మెల్యే కార్యక్రమం

TRINETHRAM NEWS

తేదీ : 06/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరు ఎమ్మెల్యే బడేటి .చంటి క్యాంపు కార్యాలయంలో ఉదయం శుభోదయం ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంలో నగరంలోని డివిజన్లకు చెందినటువంటి ప్రజలు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

అనంతరం వారి సమస్యలను శ్రద్ధగా అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Good morning MLA program

You cannot copy content of this page

Scroll to Top