Fire Accident : జమ్మూకశ్మీర్‌లో భారీ అగ్ని ప్రమాదం

TRINETHRAM NEWS

Trinethram News : జమ్మూకశ్మీర్‌లో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. హెర్గామ్ ప్రాంతంలోని ఓ మార్కెట్‌లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

fire in Jammu and Kashmir

You cannot copy content of this page

Scroll to Top