100 New Police Stations : కొత్తగా 100 పోలీస్ స్టేషన్లు

TRINETHRAM NEWS

Trinethram News : తెలంగాణ : శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. శాంతిభద్రతలు, ట్రాఫిక్, మహిళ, సైబర్ పోలీస్ స్టేషన్లతో కలిపి రాష్ట్రంలో ప్రస్తుతం 844 ఉండగా, కొత్తగా మరో 100కు పైగా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు కాబోతున్నాయని సమాచారం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

100 new police stations

You cannot copy content of this page

Scroll to Top