జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 10 at 12.42.49 PM

TRINETHRAM NEWS

నూతన సంవత్సర క్యాలెండర్లు, డైరీని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు గండి మైసమ్మలోని జిల్లా పార్టీ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మున్నూరు కాపు సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ను ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సంఘం సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విధంగా హెచ్ఎంటీ ఎంప్లాయిస్ కో ఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ డైరీ, బీఆర్ఎస్వీ మేడ్చల్ జిల్లా క్యాలెండర్ లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సంఘం సభ్యులు, బీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page