జూన్ 26, 2026
TRINETHRAM NEWS

తేదీ : 27/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ప్రశాంతంగా ఎన్నికలు ముగిచాయి. ఉమ్మడి కృష్ణ, గుంటూరు ఉమ్మడి పశ్చిమగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు మరియు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ క్యూ లో ఉన్నవారికి సాయంత్రం నాలుగు గంటల లోపు ఓటు వేసే అవకాశం అధికారులు కల్పించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLC elections ended peacefully

You cannot copy content of this page