జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నీయోజకవర్గం. కుతుకులూరులో రావి చెట్టు విధి, సంత మార్కెట్ వద్ద శ్రీ పార్వతి సమేత శ్రీ బసవేశ్వర స్వామి దేవస్థానాలలో “శివరాత్రి” పర్వదినం పురస్కరించుకొని శ్రీ పార్వతి సమేత శ్రీ బసవేశ్వర స్వామి వార్లను దర్శిoచుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

ఈ కార్యక్రమంలో అనపర్తి మండల ఎన్ డి ఏ నాయకులు,కుతుకులూరు గ్రామ ఎన్ డి ఏ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page