జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 10 at 3.47.42 PM

TRINETHRAM NEWS

నిజం గెలవాలి
ఈరోజు కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం నుండి ఎమ్మిగనూరు కోడుమూరు మండలం లో చనిపోయిన వాళ్ళని ఓదార్పు యాత్ర భాగంగా ఆదోని లో చేకూర ఫంక్షన్ హాల్ నుండి బయలుదేరిన నారా భువనేశ్వరి..ఆదోని తెలుగు దేశం నాయుడు మాజీ ఎమ్మెల్యే శ్రీ మీనాక్షీ నాయుడు గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున
కార్యకర్తలు నందమూరి అభిమానులు నాయకులు ఘన స్వాగతం పలికారు

You cannot copy content of this page