గందరగోళంగా రైతు భరోసా పథకం
Trinethram News : మహబూబాబాద్ – నర్సింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామానికి చెందిన రైతు కడుదుల ఉప్పలయ్యకు 1.28 ఎకరాలు ఉన్నా కూడా ఒక్క రూపాయి రైతు భరోసా కూడా పడలేదు
దీంతో రైతు భరోసా డబ్బులు జమ అవ్వట్లేదని నర్సింహులపేట రైతు వేదికలో ధర్నాకు దిగిన రైతులు
వ్యవసాయ అధికారుల వద్దకు వెళ్లి అడిగితే మాకు తెలియదని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


