జూలై 23, 2026

WhatsApp Image 2024 01 08 at 6.17.56 PM

TRINETHRAM NEWS

ఏపీలో అందుబాటు లోకి ఎన్టీఆర్ స్మారక రూ.100 నాణెం

ఏపీలో అందుబాటులోకి రానున్న ఎన్టీఆర్ స్మారక రూ. 100 నాణెం.

ఇప్పటి వరకు హైదరాబాద్ మింట్ కాంపౌండులోనే లభ్యమైన ఎన్టీఆర్ స్మారక రూ. 100 నాణెలు.

ఇక, విజయవాడ, విశాఖ వంటి నగరాల్లో ప్రత్యేక కౌంటర్లు ద్వారా అందుబాటులోకి ఎన్టీఆర్ స్మారక నాణెం.

ఏపీలో అమ్మకానికి మరో 12 వేల నాణేల ముద్రణకు కేంద్రం అనుమతి.

You cannot copy content of this page