జూలై 23, 2026

WhatsApp Image 2024 01 08 at 6.17.27 PM

TRINETHRAM NEWS

Trinethram News : 8th Jan 2024

వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు హీటెక్కుస్తున్న తాడేపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయ అనూహ్య నిర్ణయాలు

వైసీపీ తుదిజాబితాపై సీఎం జగన్‌ కసరత్తు

రేపు జాబితాను ఫైనల్‌ చేయనున్న జగన్‌

29 మందితో మూడో లిస్ట్‌ ప్రకటించనున్న వైసీపీ

ఇప్పటికే 38 మందిని మార్చిన వైసీపీ అధిష్ఠానం

మూడో లిస్ట్ 29 మందితో కలిపి 67 మంది మార్పు

హై టెన్షన్ తో నిద్రపోని అసమ్మతి ఎమ్మెల్యేలు

You cannot copy content of this page