WhatsApp Image 2024 01 08 at 6.17.13 PM
Trinethram News : 8th Jan 2024
లగడపాటి సంచలన ప్రకటన
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సంచలన ప్రకటన చేశారు. తనకు మళ్లీ రాజకీయాల్లోకి రావాలని లేదని చెప్పారు.
అయితే కాంగ్రెస్ పార్టీ తరుపున ఎవరు పోటీ చేసినా తాను ప్రచారం చేస్తానని తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీల మధ్యే పోటీ అధికంగా ఉందని వ్యాఖ్యానించారు.
మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం సంతోషంగా ఉందన్నారు.
