![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-11-at-12.25.31.jpeg)
కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ విద్యార్థి ఆత్మహత్య
Trinethram News : కాకినాడ జిల్లా : మంజీర గళం: స్టేట్ ఇంచార్జ్ ఆంధ్ర ప్రదేశ్. గత రాత్రి ఒంటిగంట సమయంలో ఆర్ఎంసి బాయ్స్ హాస్టల్ లో ఆత్మహత్య చేసుకున్న రావూరి సాయిరాం(22)…
ఎంబిబిఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న రావూరు సాయిరాం. ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించిన రావూరి సాయిరాం… ఇది గమనించిన విద్యార్థులు తక్షణమే సిబ్బంది తెలియజేసి స్థానికంగా ఉన్న ఆసుపత్రులకు హుటాహుటిన తీసుకువెళ్లారు…
తీసుకెళ్లే సమయానికి విద్యార్థి మృతి చెందినట్లు ధ్రువీకరించిన హాస్పిటల్ సిబ్బంది… సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు… అసలు విద్యార్థి ఎందుకు హ్యాంగింగ్ చేసుకున్నారని కోణంలో విచారిస్తున్న పోలీసులు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![Kakinada Rangaraya Medical College](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-11-at-12.25.31.jpeg)