TRINETHRAM NEWS

నెల్లూరు నగరంలో యువకుడిని దారుణంగా హత్య చేశారు

Trinethram News : నెల్లూరు నగరంలో ఒక యువకుడిని దారుణంగా హత్య చేశారు. వుడ్ హౌస్ సొసైటీలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కళ్యాణ్ అనే వ్యక్తిపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో కళ్యాణ్ అనే యువకుడిని తీవ్రంగా గాయపరిచారు.

గాయపడిన కళ్యాణ్‌ను అతని స్నేహితులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కళ్యాణ్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన నవాబ్‌పేట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A young man was