TRINETHRAM NEWS

పాస్టర్ నూతన గృహ ప్రతిష్ట
తేదీ : 08/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భీమవరం మండలం, రాయలంలో క్రీస్తు లూథరన్ దేవాలయం ఆంధ్ర ఇవాంజికల్ సంఘం వారిచే పాస్టర్ నూతన గృహప్రతిష్టను మోస్ట్. రేవ పరదేశి బాబు , రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కె. మోషన్ రాజు , ఎమ్మెల్యే పులపర్తి. అంజిబాబు ప్రారంభించడం జరిగింది.
వారు మాట్లాడుతూ ప్రతి ఇల్లు ఎవరైనా ఒకరిచేత కట్టబడును నని, సమస్తమును కట్టినవాడు దేవుడే అని, మోటరేటర్ బి షన్ యే ఇ ఎల్ సి మోస్ట్ .రేవ డా. కె ఎఫ్ పరదేశి బాబు అన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Pastor's New Home Prestige