![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-08-at-1.33.52-PM.jpeg)
మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌లో నిఖిల్ ప్రైవేట్ వీడియోలు! స్పందించిన టాలీవుడ్ హీరో
Trinethram News : మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ప్రైవేట్ వీడియోలు కూడా ఉన్నాయని లావణ్య చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి. ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీంతో ఎట్టకేలకు నిఖిల్ ఈ వ్యవహారంపై స్పందించాడు.
కార్తికేయ 2 సక్సెస్ మీట్ తర్వాత డిన్నర్ పార్టీ జరిగింది. ఆ వీడియోలనే ఇప్పుడు తప్పుగా చూపిస్తున్నారు. అందులో కూడా ఉన్నది మా కుటుంబ సభ్యులే. పోలీసులకు కూడా వాస్తవం ఏంటనే విషయం తెలుసు’ అని నిఖిల్ స్పష్టం చేశాడు.
తనపై జరుగుతున్నది అసత్య ప్రచారమంటూ ఖండించాడు. కేవలం ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి ఉన్న వీడియోలని కొందరు తప్పుగా చూపిస్తున్నారని నిఖిల్ వాపోయాడు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![Nikhil Siddhartha](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-08-at-1.33.52-PM-1024x614.jpeg)