Chain Snatching : సీసీ ఫుటేజ్.. నార్సింగిలో చైన్ స్నాచింగ్

TRINETHRAM NEWS

సీసీ ఫుటేజ్.. నార్సింగిలో చైన్ స్నాచింగ్

Trinethram News : హైదరాబాద్ – నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ టౌన్షిప్ స్పోర్ట్స్ పార్క్ వద్ద ఒంటరిగా నడుస్తున్న మహిళ మెడలో గొలుసును దొంగలించి పారిపోయిన దొంగ

గొలుసు లాగే సమయంలో కిందపడి మహిళకు గాయాలు.. మహిళ వద్ద వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top